భారతదేశం, మార్చి 9 -- అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం (మార్చి 8) జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్లో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ పలు రికార్డులను తిరగరాసింది. వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలవడమే కాకుండా, సొంత గడ్డపై ఈ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా 'మెన్ ఇన్ బ్లూ' చరిత్ర సృష్టించింది. అయితే ఈ విజయంపై పాక్ మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ ఓటమిపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ తీవ్రస్థాయిలో స్పందించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ వ్యూహాలను అతడు తప్పుబట్టాడు. 'హార్నా మనా హై' షోలో మాట్లాడుతూ.. "న్యూజిలాండ్ బౌలింగ్ మార్పులు నాకు అస్సలు అర్థం కాలేదు. అభిషేక్ శర్మ స్పిన్నర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.