ఇండియన్ బ్యాంక్‌లో 1500 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం
భారతదేశం, నవంబర్ 5 -- బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియన్ బ్యాంక్ శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖలలో 1500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ indianbank.bank.in ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ నేటి నుంచి (నవంబర్ 5) ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించడానికి నవంబర్ 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదేని విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్‌ను 01.04.2022 నుంచి 01.11.2026 మధ్య కాలంలో పూర్తి చేసి ఉండటం తప్పనిసరి.
కటాఫ్ తేదీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.