భారతదేశం, ఆగస్టు 14 -- ప్రతి భారతీయుడి గుండెలోనూ దేశభక్తి నిండిపోయే రోజు ఆగస్టు 15. ఇది మనకు కేవలం ఒక సెలవు రోజు కాదు, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన పవిత్రమైన రోజు. ఈ రోజున మనం అందరం కుల, మత, ప్రాంతీయ భేదాలు మరచిపోయి, భారతీయులమనే గర్వంతో ఏకమవుతాం. దేశమంతా 'వందేమాతరం', 'భారత్ మాతా కీ జై' నినాదాలతో ప్రతిధ్వనిస్తుంది. ఇలాంటి గొప్ప రోజున మన ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పడం మన సంప్రదాయం. ఈ దేశభక్తి సందేశాలు మన బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, దేశభక్తిని, ఐక్యతను కూడా పెంచుతాయి.

ఈ సందర్భంగా, మీ కోసం కొన్ని ప్రత్యేకమైన, హృదయాన్ని కదిలించే సందేశాలు, స్టేటస్‌‌లు ఇక్కడ చూడొచ్చు. వీటిని స్నేహితులకు, బంధువులకు పంపి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....