ఇండస్ట్రీ అంటే జనాలకు విరక్తి వచ్చేసింది.. కామెంట్స్, వ్యూస్ కొంటున్నాం.. బేబీ ఇప్పుడు తీస్తే సగం కూడా రాదు: సాయి రాజేష్
భారతదేశం, మే 27 -- టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ (Sai Rajesh) సినిమా ప్రమోషన్ల తీరుపై, టాలీవుడ్ ప్రస్తుత మార్కెట్ పరిస్థితిపై విస్మయం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో వస్తున్న 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays) చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిజిటల్ ప్రమోషన్లలో జరుగుతున్న లూప్‌హోల్స్, ఫేక్ నంబర్ల గురించి ఆయన ఓపెన్‌గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుత కాలంలో సినిమాలకు జరుగుతున్న ఆన్లైన్ ప్రమోషన్లపై సాయి రాజేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నిజమైన స్పందన ఏంటో తెలుసుకోవడం మునుపటిలా సాధ్యం కావడం లేదని వాపోయారు.
యూట్యూబ్ వ్యూస్, కామెంట్స్, ట్విటర్ ట్రెండ్స్ అన్నీ చాలావరకు మేనేజ్ చేస్తున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.