భారతదేశం, నవంబర్ 25 -- ఈ ఏడాది శుక్రవారం నాడు గణాధిప సంకష్టి చతుర్థి వ్రతం, పూజ నిర్వహిస్తారు. ఈ పర్వదినం వినాయకుడికి అంకితం. గణపతి అనుగ్రహం ఉన్నవారి జీవితంలో ఆనందం, సుఖశాంతులు నిలుస్తాయని భక్తులు విశ్వసిస్తారు. గణాధిప సంకష్టి చతుర్థి వేళ రాశి ప్రకారం కొన్ని పరిహారాలు పాటిస్తే ఇంట్లో సిరి సంపదలు, అభివృద్ధి నిలుస్తాయని నమ్ముతారు. ఈ రోజు చేసే పూజలు, పరిహారాలతో ఎదురవుతున్న అడ్డంకులు, కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంటుందని పండితులు చెబుతారు.

సంకష్టి చతుర్థి వేళ వినాయక ఆలయాల్లో ప్రత్యేక పూజలు, గరిక సమర్పణ, మోదక నైవేద్యాలు నిర్వహిస్తారు. సాయంత్రం చంద్రోదయం తర్వాత పూజ, అర్ఘ్యం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పూజా విధానాలు, పరిహార పద్ధతులు ప్రాంతీయ ఆచారాలు, కుటుంబ సంప్రదాయాలను బట్టి కొద్దిగా మారుతుంటాయి.

మేష రాశి: గణాధిప సంకష్టి చతుర్థి రోజున వినా...