ఇంట్లో వెండి శివలింగం పెట్టుకోవచ్చా? శుభమా? అశుభమా? తెలుసుకోండి
భారతదేశం, మే 25 -- శివలింగాలలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి వెండి శివలింగం. వెండి శివలింగం చంద్రుడు, శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. వెండి శివలింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి. సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ లింగానికి ఆర్థిక సమస్యల నుండి సంతాన సమస్యల వరకు అన్ని రకాల సమస్యలను పరిష్కరించే శక్తి ఉంది. ఇంట్లో వెండి శివలింగాన్ని పూజించడం, ప్రతిష్టించడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం..
శివారాధనలో మొదటి ప్రక్రియ శివలింగాన్ని పూజించడం. శివలింగాలలో వివిధ రకాలు ఉన్నాయి. అన్ని రకాల శివలింగాలకు ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఉన్నాయి. శివలింగాలలో మీరు వెండి శివలింగాన్ని చూసి ఉండవచ్చు. చాలా ఇళ్లలో వెండి శివలింగాన్ని ఉంచి పూజిస్తారు. వెండి శివలింగాన్ని పూజించడం ద్వారా.. ఒక వ్యక్తికి ఆనందం, శాంతి, సంపద, శ్రేయస్సు లభిస్తాయి. వెండి శివలింగం మానసిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.