ఇంట్లో ప్రతికూలత తొలగి ఐశ్వర్యం, సంతోషాలు కలగాలంటే కార్తీక మాసంలో ఈ పూజలు చేయండి! గుమ్మం దగ్గర దీపం ఎలా పెట్టాలో తెలుసా?
భారతదేశం, నవంబర్ 14 -- కార్తీక మాసంలో దీపారాధనకున్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కార్తీక మాసంలో శివకేశవులను ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రతిరోజూ దీపారాధన చేస్తారు. తులసి మొక్క దగ్గర కూడా కార్తీక మాసం అంతా దీపారాధన చేస్తారు. చాలా మంది శివాలయాలకు వెళ్లి కూడా దీపారాధన చేస్తారు. అయితే, ప్రధాన ద్వారం దగ్గర ఈ దీపాన్ని వెలిగించడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
సాయంత్రం పూట ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. సుఖసంతోషాలు, ఐశ్వర్యం కూడా కలుగుతాయని నమ్ముతారు. ఇంటి గుమ్మం దగ్గర దీపం ఎలా పెట్టాలి? ఏ దిశలో పెట్టాలి? ఎటువంటి ప్రమిదలను ఉపయోగించాలి? అనే వివరాలు తెలుసుకుందాం.
కార్తీక మాసంలో ప్రతిరోజూ ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సాయంత్రం దీపం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.