ఇంట్లో డబ్బు నిలవట్లేదా? ఈ 5 వస్తువులు కారణం కావచ్చని వాస్తు సూచన
భారతదేశం, జూలై 2 -- చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ చేతిలో డబ్బు నిలవదు. కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? వాస్తు ప్రకారం, మీరు ఉంటున్న ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను తొలగించండి. లేకపోతే ఆర్థిక ప్రగతికి అవి అడ్డుపడతాయి. ఆ వస్తువులను తొలగించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఆనందంగా ఉండవచ్చని, సంపదకు లోటు ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది ఇళ్లల్లో పాత సామాన్లు, పాడైపోయిన వస్తువులు ఉంచుతూ ఉంటారు. వాస్తు ప్రకారం, ఇలాంటి వస్తువుల వల్ల ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. ఆర్థిక అభివృద్ధి ఆగిపోతుంది. మీ ఇంటిని ఆర్థికంగా ఆరోగ్యవంతంగా ఉంచాలంటే ఈ వస్తువులను తప్పకుండా ఇంటి నుంచి తొలగించాలి.
గడియారాలు సమయానికి, ప్రగతికి సంకేతం. ఇంట్లో గడియారం పనిచేయకపోతే, అది కెరీర్,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.