ఇంట్లో గులాబీ మొక్క పెంచొచ్చా? వాస్తు ప్రకారం ఏ దిశలో నాటితే శుభ ఫలితాలు?
భారతదేశం, ఆగస్టు 3 -- చాలామంది వాస్తు ప్రకారం జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. నిజానికి వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. ఇంట్లో రకరకాల మొక్కలను కూడా పెంచుతూ ఉంటాము. వాటిని కూడా వాస్తు ప్రకారమే నాటడం మంచిదని చెబుతారు.
మన ఇంట్లో మొక్కలు ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. అలాగే సానుకూల శక్తికి కూడా కారణమవుతాయి. ఎక్కువ మంది ఇళ్లలో పూల మొక్కలు ఉంటాయి. ముఖ్యంగా గులాబీ పూల మొక్కలను చాలా మంది పెంచుతారు. రంగురంగుల గులాబీ పూల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే గులాబీ పూలను పూజలో కూడా ఉపయోగించవచ్చు.
అయితే గులాబీ పూల మొక్కలను ఇంట్లో పెంచేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలని చెబుతారు. అలాగే చాలా మందిలో ఉండే సందేహం ఏమిటంటే, గులాబీ మొక్క ఇంట్లో ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.