ఇంట్లో ఒకరికి పీరియడ్స్ వస్తే మరొకరు దీపం పెట్టచ్చా, ఉపవాసం సమయంలో నెలసరి వస్తే ఏం చేయాలి?
భారతదేశం, మే 21 -- ప్రతిరోజు మన ఇంట్లో దీపం వెలిగితే శుభ ఫలితాలు కలుగుతాయి. దీపం ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే రోజు దీపారాధన చేయడం వలన భక్తి భావం పెరుగుతుంది. దీపారాధన చేయడం వలన చాలా రకాల లాభాలను పొందవచ్చు. అయితే, ఇంట్లో ఒకరికి నెలసరి వస్తే మిగిలిన వారు ఎవరైనా దీపారాధన చేయొచ్చా, చేయకూడదా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఆడవాళ్లలో ఉండే ప్రశ్న ఏంటంటే, ఇంట్లో ఒకరికి నెలసరి వస్తే మిగిలిన వాళ్లు పూజ చేయొచ్చా, చేయకూడదా అని.. శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఇంట్లో ఎవరైనా మహిళలకు నెలసరి వచ్చినట్లయితే ఇంట్లో మిగతా సభ్యులు అంటే భర్త, అత్తమామలు ఇలా ఎవరైనా సరే శుచిగా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు. దీపారాధన చేయొచ్చు. అలాగే వాళ్లు దేవాలయానికి కూడా వెళ్లొచ్చు.
నెలసరి వస్తే ఆడవాళ్లు ఇంటి సామాగ్రిని, దేవుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.