ఇంట్లో ఎప్పుడూ గొడవలా? ఈ 5 వాస్తు చిట్కాలు పాటిస్తే సుఖ శాంతులు!
భారతదేశం, నవంబర్ 21 -- కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు తోడుగా నిలిచే ఇంట్లో సానుకూల శక్తి ఎప్పుడూ నిండుగా ఉంటుంది. మన తెలుగు లోగిళ్లలో "ఇల్లాలి నవ్వే ఇంటికి సిరి" అని పెద్దలు అంటుంటారు. కానీ, కొన్ని ఇళ్లలో కారణం లేకుండానే ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్, చిన్న చిన్న మాటలకే పెద్ద గొడవలు జరుగుతుంటాయి.
ఇలాంటి వాతావరణం రోజూ కొనసాగితే ఇంట్లో ప్రతికూల శక్తి పేరుకుపోతుంది. మీ ఇంట్లోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటే, కొన్ని సులభమైన ఫెంగ్ షుయ్, వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా తిరిగి ప్రశాంతతను, సంతోషాన్ని తీసుకురావచ్చు.
ఇంట్లో భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య తరచూ విభేదాలు వస్తుంటే, ముందుగా మీ బెడ్రూమ్ అమరికను ఒకసారి గమనించండి. పడకగదిలో అద్దం ఉందా? ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం, మనం నిద్రపోయేటప్పుడు మంచానికి సరిగ్గా ఎదురుగా అద్ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.