ఇంట్లోకి చొరబడి మహిళ దుస్తులు పైకి లేపితే రేప్ కాదు : హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
భారతదేశం, సెప్టెంబర్ 10 -- బాధితురాలి ఇంట్లోకి అర్ధరాత్రి వేళ అక్రమంగా ప్రవేశించి, ఆమె దుస్తులు పైకి లేపేందుకు ప్రయత్నించినంత మాత్రాన.. భారత శిక్షా స్మృతి ప్రకారం దానిని 'రేప్ చేయడానికి జరిగిన యత్నం' అనలేమని ఝార్ఖండ్ హైకోర్టు స్పష్టం చేసింది. 26 ఏళ్ల నాటి ఒక కేసులో ట్రయల్ కోర్టు విధించిన నాలుగు సంవత్సరాల జైలు శిక్షను సవరిస్తూ, దీనిని 'మహిళ శీలభంగానికి యత్నించడం' కింద మార్చుతూ ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 1999 డిసెంబర్ 27న ఝార్ఖండ్ (అప్పటి బీహార్)లోని తూర్పు సింగ్భూమ్ జిల్లా చకులియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు తన ఇంట్లో నిద్రపోతున్న సమయంలో, పురుషులెవరూ లేరని గమనించిన నిందితుడు అర్ధరాత్రి సమయంలో గడియ తీసి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై చేయి వేసి, దుస్తులు లాగి లైంగిక ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.