ఇంటి ప్రధాన ద్వారానికి ఏ దేవుడి ఫోటో పెట్టాలి? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
భారతదేశం, సెప్టెంబర్ 5 -- మన భారతీయ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం అనేది కేవలం రాకపోకల మార్గం మాత్రమే కాదు, సానుకూల (Positive) లేదా ప్రతికూల (Negative) శక్తులు ప్రవేశించే ప్రధాన కేంద్రం. అందుకే ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి వస్తువులు ఉంచాలి, ఏ దేవతల చిత్రాలు పెట్టాలనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. సరైన నియమాలు పాటించడం ద్వారా ఆ ఇంట్లో నిత్యం సిరిసంపదలు వర్ధిల్లుతాయని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి విఘ్నేశ్వరుడైన ఫోటో లేదా చిన్న విగ్రహాన్ని అమర్చడం అత్యంత శుభప్రదం. విఘ్నాలను తొలగించే దేవుడిగా ప్రసిద్ధి చెందిన గణనాథుడిని తలుపు వద్ద ఉంచడం వల్ల సమస్త కష్టాలు తొలగిపోతాయి. అయితే, ఫోటో ఎంపిక చేసుకునేటప్పుడు గణపతి కూర్చున్న భంగిమలో ఉండటా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.