ఇంటి ఆవరణలో ఈ మొక్క ఒక్క ఉంటే చాలు.. అదృష్టం మీ వెంటే! వాస్తు, జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు?
భారతదేశం, జూన్ 17 -- మనం ఇంట్లో చాలా మొక్కలను పెంచుతూ ఉంటాము. వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కలు ఉంటే మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే మొక్కలు కూడా సానుకూల, ప్రతికూల శక్తులకు కారణం అవుతాయి.
శాస్త్రం ప్రకారం ఇంట్లో మందారం మొక్క ఉంటే మంచిదట. మందారం మొక్కకు సూర్య భగవానుడితో, కుజ గ్రహంతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఇంట్లో మందారం మొక్క ఉండడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ మొక్కను ఇంట్లో పెంచడం మంచిది.
కుజ దోషం కారణంగా చాలా మందికి పెళ్లి అవ్వదు. కొంత మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరి కొంత మంది కుజదోషం కారణంగా కెరీర్లో సమస్యలను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు కూడా చాలా మందిని కుజదోషం వలన వెంటాడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మందార పూలతో హనుమంతుని ఆరాధించడం మంచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.