ఇంటికే వైద్యం.. బజాజ్ 'నివార' ఆరోగ్య పథకం
భారతదేశం, నవంబర్ 28 -- ఆసుపత్రుల చుట్టూ తిరిగే పని లేకుండా వైద్య సేవలను ప్రజల వద్దకే చేర్చే కొత్త పథకానికి బజాజ్ కుటుంబం శ్రీకారం చుట్టింది. సాధారణ చికిత్సలకే పరిమితం కాకుండా, ముందస్తు పరీక్షలు, వ్యాధుల నివారణ, దీర్ఘకాలిక సంరక్షణ లక్ష్యంగా 'నివార' (Nivara) పేరుతో సమగ్ర ఆరోగ్య వ్యవస్థను రూపొందిస్తోంది. దాదాపు 70 శాతం ఆరోగ్య సమస్యలను ఆసుపత్రుల బయటే పరిష్కరించవచ్చనే నమ్మకంతో ఈ రంగంలోకి అడుగుపెట్టింది.
బజాజ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిస్టమ్స్ (BIHS) తొలి దశలో రూ. 2,000 నుంచి రూ. 2,500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక వేసింది. మరో సాధారణ ఆసుపత్రుల గొలుసును నిర్మించడం ప్రధాన ఉద్దేశం కాదని, రోజువారీ వైద్య అవసరాలను రోగులకు దగ్గర చేయడమే అసలు లక్ష్యమని సంస్థ స్పష్టం చేసింది.
సలహాలు, పరీక్షలు, చికిత్స, కోలుకునే దశల కోసం రోగులు వేర్వేరు కేంద్రాలక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.