భారతదేశం, డిసెంబర్ 11 -- సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అత్యంత దారుణం వెలుగు చూసింది. బీటెక్ విద్యార్థిపై దాడి చేసి హతమార్చిన ఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ సాయి(19) అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. వేర్వేరు చోట్ల చదువుకుంటున్నప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. అయితే వీరిద్దరూ టెన్త్ వరకు ఒకే చోట చదువుకున్నట్లు తెలిసింది.
వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. ఆ తర్వాత ఇరువురినీ పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. అయినా వినిపించుకోకపోవడంతో మంగళవారం రోజున శ్రవణ్ సాయిని పెళ్లి చేస్తామని నమ్మించి.. మాట్లాడదాం రమ్మని యువతి కుటుంబసభ్యులు ఇం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.