భారతదేశం, డిసెంబర్ 31 -- మీరు 2026 జనవరిలో కొత్త ఎస్యూవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మార్కెట్లో మీకు చాలా ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ ఇస్తోంది. పర్యావరణంపై మక్కువ ఉంటే మారుతీ సుజుకీ నుంచి 'ఈ విటారా' ఎలక్ట్రిక్ కారు కూడా వస్తోంది. టాటా సియెర్రా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, హారియర్, సఫారి పెట్రోల్ మోడల్స్ డెలివరీలు కూడా జనవరి నుంచే మొదలుకానున్నాయి.
అయితే, వీటన్నింటి మధ్య మహీంద్రా తన పాపులర్ ఎస్యూవీ ఎక్స్‌యూవీ 700ని సరికొత్త హంగులతో 'ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ' పేరుతో లాంచ్ చేస్తోంది. మునుపటి కంటే మెరుగైన డిజైన్, లగ్జరీ ఇంటీరియర్స్, హై-టెక్ సేఫ్టీ ఫీచర్లతో ఇది రాబోతోంది. మరి ఈ కారు కొనాలా? వద్దా? కొన్ని కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ చూడటానికి పాత ఎక్స్‌యూవీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.