Hyderabad, సెప్టెంబర్ 4 -- సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో టాలీవుడ్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. నిర్మాతగా దుల్కర్ సల్మాన్ నిర్మించిన మలయాళ సినిమా 'లోకా చాప్టర్ 1: చంద్ర'. వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మించారు.
డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్యూటిఫుల్ కల్యాణి ప్రియదర్శన్, ప్రేమలు హీరో నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'కొత్త లోక 1: చంద్ర' పేరుతో విడుదల చేశారు.
విడుదలైన మొదటి వారంలోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం దిశగా కొత్త లోక దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం (సెప్టెంబర్ 3) సాయంత్రం హైదరాబాద్‌లో కొత్త లోక విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.