భారతదేశం, నవంబర్ 29 -- ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో ఒక షాకింగ్ మనీ ట్రయల్ (డబ్బు ప్రవాహం) వెలుగు చూసింది. ఒక సాధారణ రాపిడో బైక్ డ్రైవర్ బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా ఉదయ్‌పూర్‌లోని తాజ్ అరవల్లి రిసార్ట్‌లో జరిగిన అత్యంత విలాసవంతమైన డెస్టినేషన్ వెడ్డింగ్‌కి నిధులు చేరినట్లు ఈడీ గుర్తించింది1 ఈ పెళ్లి గుజరాత్ యువ రాజకీయ ప్రముఖుడు ఆదిత్య జులాకు సంబంధించినదిగా తెలుస్తోంది. ఈ పెళ్లి గత సంవత్సరం నవంబర్‌లో జరిగింది. అయితే ఈ లగ్జరీ కార్యక్రమానికి ఉపయోగించిన నిధుల మూలంపై ఇప్పుడు తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
1xBet అక్రమ బెట్టింగ్ రాకెట్ కేసుపై దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈడీ ఈ షాకింగ్ వివరాలను కనుగొంది. రాపిడో డ్రైవర్ ఖాతాలోకి ఆగస్టు 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో నమ్మశక్యం కాని విధంగా రూ. 331.36 కోట్లు డిపాజిట్ అయినట్లు ఈడీ గుర్తి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.