ఆ రెండేళ్లు నరకం చూశా.. తిండి కూడా తిననివ్వలేదు: బరువు తగ్గడంపై సమంత షాకింగ్ కామెంట్స్.. పిల్లి పేరు వెనుక సీక్రెట్ ఇదే
భారతదేశం, జూన్ 18 -- Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి మనందరికీ తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడిన సమంత.. చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది.
నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా ఇంటి బంగారం' జూన్ 19న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత తన అనారోగ్యం, విపరీతంగా బరువు తగ్గడంపై వస్తున్న ట్రోల్స్, అలాగే తన పెంపుడు పిల్లి 'జెలాటో' పేరు వెనుక ఉన్న కన్నీటి కథను పంచుకుంది.
గత కొన్ని రోజులుగా సమంత లుక్స్, ఆమె వెయిట్ లాస్ గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. దీనిపై సమంత గలటా ప్లస్ ఇంటర్వ్యూలో చాలా ఓ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.