ఆ తేదీలలో పుట్టిన వారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ.. మీ బర్త్ డే ఎప్పుడు?
భారతదేశం, జూన్ 2 -- ప్రతి మనిషి పుట్టిన తేదీ ఎంతో ముఖ్యపాత్ర వహిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే, రాడిక్స్ సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఈ సంఖ్యల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది.
ప్రతి ఒక్కరు కూడా మరొకరితో పోల్చుకుంటే కాస్త భిన్నంగా ఉంటారు. కొంతమందికి అవి బలాలు అయితే, అవే బలహీనతలు మరికొంతమందికి కావచ్చు. కొంతమంది వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా సరే ప్రత్యేకతను చాటుకుంటారు. ఎంతమందిలో ఉన్నా కూడా వారి ప్రవర్తన, మాట తీరు అందర్నీ ఆకట్టుకుంటాయి. పుట్టుకతోనే వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి? వారిలో మీరు ఉన్నారేమో ఇప్పుడు చూసుకో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.