భారతదేశం, ఫిబ్రవరి 23 -- మావోయిస్టు ఉద్యమానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓవైపు ఆపరేషన్ కగార్. మరోవైపు అగ్రనేతల ఎన్ కౌంటర్లు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతుండగా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. మరోవైపు కేంద్రం ప్రభుత్వం కూడా మార్చి 31వ తేదీని డెడ్ లైన్ గా చెబుతోంది. ఈ తేదీలోపు మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని హెచ్చరిస్తోంది.
తాజాగా ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ(60), కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ (76), మరో 16 మంది పార్టీ సభ్యులు ఆదివారం తెల్లవారుజామున తెలంగాణ ఎస్ఐబీ ఎదుట లొంగిపోయారు. అయితే వీరి లొంగుబాటుపై అధికారికంగా ప్రకట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.