ఆషాఢ మాసం 2026: శూన్యమాసం విశిష్టత, ముఖ్య పర్వదినాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
భారతదేశం, జూలై 13 -- తెలుగు నెలల్లో నాల్గవది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో శుభకార్యాలు వంటివి జరపరు. అలాగే కొత్తగా పెళ్లయిన కోడలు కూడా అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఇలా కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము.
పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వలన ఈ నెలకు ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. మిగిలిన నెలలతో పోల్చుకుంటే ఆషాఢాన్ని శూన్యమాసంగా భావిస్తారు. ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. అయితే పూజా కార్యక్రమాలకు, దేవతారాధనకు ఇది సరైన సమయం అని చెబుతారు. ఈ నెలలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఆషాఢమాసంలో ఎలాంటి పర్వదినాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జగన్నాటక సూత్రధారి అయిన విష్ణువు, జగన్నాథుడిగా కొలువుదీరి సుభద్ర, బలభద్రులతో కలిసి భక్తులందరికీ దర్శన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.