ఆషాఢ పౌర్ణమి 28న, 29న? ఈ ఒక్క పూజతో విష్ణు-లక్ష్మీ అనుగ్రహం.. చంద్ర దోషం నుంచి విముక్తి!
భారతదేశం, జూలై 25 -- కొన్ని రోజుల్లో ఆషాఢ పౌర్ణమి రాబోతోంది. ఆషాఢ పౌర్ణమి నాడు విష్ణువుని, చంద్రుడిని ఆరాధించడం వలన ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. ఆరోజు పవిత్ర స్నానం, దానధర్మాలు, ఉపవాసం చేయడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి.
ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా అంటాము. ఈ పర్వదినం మహర్షి వేదవ్యాసుల జయంతిగా ప్రసిద్ధి. అందుకే ఆ రోజు గురువుని పూజించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు.
ఆషాఢ పౌర్ణమి చాలా విశేషమైనది. ఆషాఢ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి, పూజలు, దానధర్మాలు ఆచరిస్తే విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కూడా లభిస్తాయి. చంద్ర దోషం నుంచి ఉపశమనాన్ని కూడా పొందడానికి వీలవుతుంది.
పంచాంగం ప్రకారం చూస్తే, శుక్లపక్ష పౌర్ణమి తిథి ఈసారి జూలై 29, బుధవారం నాడు వచ్చింది.
పౌర్ణమి తిథి ప్రారంభం: జూలై 28, మంగళవా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.