ఆర్థిక స్థిరత్వం కోసం తాబేలు ఉంగరం.. ధరించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
భారతదేశం, అక్టోబర్ 24 -- ఇంటికి లేదా కార్యాలయానికి సానుకూల శక్తిని ఆకర్షించేందుకు వాస్తు, ఫెంగ్ షుయ్ శాస్త్రాల్లో ఎన్నో రకాల చిట్కాలు చెబుతుంటారు. అందులో తాబేలు లేదా టర్టిల్ ప్రాధాన్యం చాలా ప్రత్యేకమైనది. నేడు చాలా మంది ఆభరణాల రూపంలో ఫెంగ్ షుయ్ తాబేలు ఉంగరాన్ని (Turtle Ring) ధరించేందుకు అమితమైన ఆసక్తి చూపుతున్నారు.
ఈ ఉంగరం ధరించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి, జీవితంలో ప్రశాంతత చేకూరుతుందని నమ్ముతారు. అయితే దీనిని ఇష్టానుసారంగా ధరిస్తే ఫలితం ఉండదు; కొన్ని కచ్చితమైన నియమాలను పాటించడం తప్పనిసరి.
ఫెంగ్ షుయ్ నిబంధనల ప్రకారం తాబేలు రింగ్ ధరించేటప్పుడు దాని ముఖం ఎల్లప్పుడూ మన వైపు ఉండేలా చూసుకోవాలి. అంటే తాబేలు తల భాగం మన శరీరం వైపు ఉండేలా ఉంగరం పెట్టుకోవాలి.
ఈ పద్ధతిలో ఉంగరం ధరిస్తే ధనం, సానుకూల శక్తి మన వైపు ఆకర్షించబడతాయి. అలాగే దీనిని ఎ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.