ఆర్థిక సమస్యలు తొలగాలంటే తాబేలు ఉంగరం ధరించండి.. కానీ ఈ నియమాలు తప్పనిసరి!
భారతదేశం, జూలై 2 -- జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలతో సతమతమవుతున్నారా? ఫెంగ్ షుయీ శాస్త్రం ప్రకారం, చిన్న చిన్న మార్పులు మీ అదృష్టాన్ని ఎలా మలుపు తిప్పుతాయో తెలుసుకోండి. ముఖ్యంగా 'తాబేలు ఉంగరం' ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం.
చాలామంది తమ అదృష్టాన్ని పెంచుకోవడానికి రకరకాల రత్నాలు, ఉంగరాలు ధరిస్తుంటారు. ఫెంగ్ షుయ్ శాస్త్రంలో తాబేలుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఇది దీర్ఘాయువుకు, సుఖశాంతులకు, ఆర్థిక స్థిరత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ ఉంగరాన్ని ధరించడం ద్వారా మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల తరంగాలు ప్రసరిస్తాయని నమ్మకం. అయితే, ఏదైనా ఒక పరిహారాన్ని ఆచరించేటప్పుడు దాన్ని సరైన పద్ధతిలో పాటించడం చాలా ముఖ్యం.
తాబేలు ఉంగరం ధరించడం కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి:
ఆర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.