ఆర్థిక ఇబ్బందులు తొలగాలని కోరుకుంటున్నారా? శుక్రవారం లక్ష్మీదేవికి ఇలా పూజ చేయండి!
భారతదేశం, అక్టోబర్ 30 -- శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తాము. శుక్రవారం నాడు అమ్మవారిని పూజించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడంతో పాటు, చాలామంది వివిధ పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు.
హిందూ సంప్రదాయం ప్రకారం చూస్తే, శుక్రవారం అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి పూజకు అత్యంత పవిత్రమైన రోజు. శుక్రవారం నాడు అమ్మవారి అనుగ్రహం ఉండాలని, అమ్మవారి అనుగ్రహం ఉంటే దరిద్రం తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయని నమ్ముతారు. శుక్రవారం సాయంత్రం పూట లక్ష్మీ పూజ చాలా విశేషమైనది. ఐదు గవ్వలతో చేసే ఈ పరిహారాన్ని పాటిస్తే చాలా విధాలుగా లాభాలను పొందవచ్చు.
శుక్రవారం సాయంత్రం అమ్మవారికి ఈ విధంగా పూజ చేస్తే బాగా కలిసి వస్తుంది. ఆవు పాలు, బియ్యంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేసుకోండి.
పూజ మందిరంలో ఒక పీఠంపై వస్త్రం పరిచి, ఐదు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.