భారతదేశం, నవంబర్ 4 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా ఆర్టీసీ ప్రయాణంపైనా కూడా జనాలకు భయం పట్టుకుంది. నిజానికి ఆ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ది తప్పు లేకపోయినా.. లెక్కకు మించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంపైనా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నిజానికి ఓవర్‌లోడ్ ప్యాసింజర్లు ఉన్నా.. అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
ఉదయం కాలేజీ టైమ్‌లో ఏ టౌన్‌లో చూసినా బస్సుల్లో ప్రయాణికులు లెక్కకు మించే కనిపిస్తారు. పల్లెటూర్ల నుంచి బస్సులు తక్కువగా ఉండటం కూడా ఇందుకు ఓ కారణంగా కనిపిస్తుంది. కాలేజీ విద్యార్థులు, పనుల మీద పట్టణాలకు వచ్చే జనాలతో ఆర్టీసీ బస్సుసు కిక్కిరిసిపోతున్నాయి. ప్రమాదం జరిగితే తీవ్రత ఎక్కువగా ఉండటానికి ఇది ప్రధాన కారణం.
ఓవర్‌లోడ్ పరిమితి అనేది దైనికైనా ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణికుల కెపాసిటీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.