ఆర్టిస్టుతో బెడ్రూమ్లో దొరికిపోయిన 'బాసింగా బలాలే సాంగ్' ఫేమ్ ఈశ్వర్ సాయి - భార్య ఫిర్యాదు
భారతదేశం, ఆగస్టు 19 -- తెలుగు జానపద రంగలో తన డ్యాన్స్ తో ఓ ఊపు ఊపేస్తున్న ప్రముఖ ఫోక్ డ్యాన్సర్, నటుడు ఈశ్వర్ సాయి వివాదంలో చిక్కుకున్నారు. తోటి మహిళా ఫోక్ డ్యాన్సర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని.. ఒక గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యకు అడ్డంగా దొరికిపోయారు. వీరిద్దరినీ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా, ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్డి భవన్ గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఈశ్వర్ సాయి తనతో కలిసి అనేక ఫోక్ సాంగ్స్‌లో నటించిన నటి మాధురి రాథోడ్‌తో కలిసి ఏకాంతంగా గడుపుతున్నారు. ఆ సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య అకస్మాత్తుగా గదిలోకి వెళ్లి వారిద్దరినీ పట్టుకున్నారు. వీడియోలో మాధురి రాథోడ్ బెడ్‌పై కూర్చుని ఉండగా.. ఈశ్వర్ సాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.