ఆరు వారాల్లో ఏపీ స్థానిక ఎన్నికలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
భారతదేశం, అక్టోబర్ 1 -- ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల ప్రక్రియను రాబోయే ఆరు వారాల్లోపు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
స్థానిక పోరుతో ముడిపడి ఉన్న పలు కీలక వ్యాజ్యాలు, పిటిషన్లపై గతంలోనే సుదీర్ఘ విచారణ పూర్తి చేసిన హైకోర్టు, తాజాగా తన తీర్పును వెలువరించింది. ఈ విచారణలో భాగంగా వెనకబడిన తరగతులకు(BC) కేటాయించిన రిజర్వేషన్ల జీవోలపై న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 105, 1065లను హైకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.