భారతదేశం, ఫిబ్రవరి 11 -- గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ మళ్లీ కలిసి చేస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇక తాజాగా దేఖ్ లేంగే సాలా సాంగ్ తెగ వైరల్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పుడా హైప్ ను పెంచేస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ ట్వీట్ వైరల్ గా మారింది.
ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ మూవీ నుంచి రెండో సాంగ్ గా 'ఆరా ఆఫ్ ఉస్తాద్' రాబోతుంది. ఈ పాట విన్న హరీష్ శంకర తన ఎమోషన్స్ ను కంట్రోలో చేసుకోలేకపోయాడు. లిరిసిస్ట్ చంద్రబోస్ తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ను హరీష్ శంకర్ ఎత్తుకున్నాడు. ఈ ఫొటోను ఎక్స్ లో పోస్టు చేశాడు.
''సాధారణంగా నేనెప్పుడూ ఇలా చేయను. గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.