భారతదేశం, జూన్ 1 -- ాకిస్థాన్, పీఓకేలో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ ఆధారంగా వ్యాసరచన పోటీని ప్రకటించింది. ఈ పోటీ జూన్ 1 నుండి జూన్ 30, 2025 వరకు జరుగుతుంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి యువత తమ మనసులోని అంశాలను రాసేందుకు ఇది చక్కటి అవకాశం.
ఈ పోటీ జూన్ 1 నుండి జూన్ 30, 2025 వరకు జరుగుతుంది. రూ. 10,000 నగదు బహుమతి మాత్రమే కాకుండా దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే సువర్ణావకాశం కూడా లభిస్తుంది.
ఈ పోటీ గురించిన సమాచారాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పంచుకుంది. 'యువ మనస్సులు తమ స్వరాన్ని వినిపించడానికి ఒక అవకాశం. ఆపరేషన్ సిందూర్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.