ఆన్లైన్లో భారీ హోం అప్లయెన్సెస్ కొంటున్నారా? ఈ రిస్కులు తప్పక తెలుసుకోండి
భారతదేశం, ఏప్రిల్ 24 -- స్మార్ట్‌ఫోన్ నుంచి చిన్నపాటి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు నేడు మనమంతా ఆన్‌లైన్ షాపింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. గడప దాటకుండానే కోరుకున్న వస్తువు ఇంటికి రావడం, పైగా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉండటంతో చాలామంది భారీ హోం అప్లయెన్సెస్ కూడా ఆన్‌లైన్‌లోనే బుక్ చేస్తున్నారు. అయితే, ఒక కొత్త రిఫ్రిజిరేటర్ లేదా వాషింగ్ మెషీన్ ఇంటికి వచ్చినప్పుడు, ప్యాకింగ్ విప్పాక దానిపై ఒక చిన్న డెంట్ లేదా స్క్రాచ్ కనిపిస్తే కలిగే అసంతృప్తి వర్ణనాతీతం.
ఆ క్షణంలో "స్టోర్‌కు వెళ్లి కొంటే బాగుండేదేమో" అన్న ఆలోచన రావడం సహజం. కేవలం ధర తక్కువగా ఉందని తీసుకునే నిర్ణయం, ఒక్కోసారి మానసిక ప్రశాంతతను దెబ్బతీయడమే కాకుండా ఆర్థికంగానూ భారంగా మారే అవకాశం ఉంది. ఈ భారీ వస్తువుల కొనుగోలులో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కంటే సంప్రదాయ రిటైల్ స్టోర్లే ఎందుకు మెరుగో అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.