ఆన్లైన్లో జాగ్రత్త.. ఒక క్లిక్ చేసే ముందు థింక్ చేయండి.. సైబర్ సేఫ్టీపై వినూత్న ప్రచారం!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ చిన్నారుల చదువుకు, వినోదానికి, భావవ్యక్తీకరణకు ఎన్నో తలుపులు తెరిచింది. అయితే అదే స్థాయిలో ఆన్‌లైన్ ప్రపంచం వారి భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోంది. సైబర్ బెదిరింపులు, వ్యక్తిగత సమాచార చోరీ, ఫొటోల దుర్వినియోగం, డిజిటల్ లైంగిక వేధింపుల బారిన పడి అనేకమంది పిల్లలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.
ఈ భయానక పరిస్థితులపై సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు CRY (చైల్డ్ రైట్స్ అండ్ యు) ప్రతిష్టాత్మకమైన 'టింగ్ టాంగ్' ప్రచారాన్ని చేపట్టింది. ఆన్‌లైన్ లో ఏదైనా క్లిక్ చేసే ముందు, సమాచారాన్ని షేర్ చేసే ముందు లేదా నమ్మే ముందు కాస్త ఆగి రెండుసార్లు ఆలోచించాలి అనేదే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదికలను విశ్లేషించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.