భారతదేశం, జూలై 9 -- ొత్త ఆధార్ కార్డును పొందాలనుకుంటున్నారా? పాత ఆధార్‌లో పేరు, చిరునామా లేదా ఫోటోను మార్చాలనుకుంటున్నారా? కొత్త నిబంధనలను జాగ్రత్తగా చూడాలి. 2025-26 సంవత్సరానికి ఆధార్ అప్డేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) విడుదల చేసింది.

పొరపాటున ఒకరి పేరు మీద రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ నంబర్లను సృష్టించినట్లయితే, మొదట జారీ చేసిన ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. మిగతా అన్ని ఆధార్ నెంబర్లు రద్దవుతాయి. ఆధార్ కోసం నాలుగు డాక్యుమెంట్లు అవసరం

1. ఐడెంటిటీ ప్రూఫ్ : దీని కింద, మీరు పాస్‌పోర్ట్, పాన్ కార్డు (చెల్లుబాటు అయ్యే ఇ-పాన్ కార్డ్), ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం / ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు, నరేగా జాబ్ క...