ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి? అదృష్టాన్ని తెచ్చే రంగులు ఇవే!
భారతదేశం, అక్టోబర్ 5 -- జ్యోతిష్య శాస్త్రంలో రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వారంలో ఏడు రోజులు ఒక్కో గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. ప్రతి గ్రహానికి ప్రత్యేకమైన రంగు ఉంటుంది. వారంలోని రోజుకి అనుగుణంగా శుభప్రదమైన దుస్తులు ధరించడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. గ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ రంగు అదృష్టాన్ని తీసుకొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వారంలోని రోజుకి అనుగుణంగా శుభప్రదమైన దుస్తులు ధరించడం చాలా మంచిది. ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు ఎరుపు, నారింజ లేదా గులాబీ రంగు దుస్తులు ధరించడం వలన శుభ ఫలితాలను చూడొచ్చు. సూర్యుడిని శక్తి, ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వం మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు.
సోమవారం చంద్రుడు, పరమశివుడికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు తెలుపు, లేత నీలం లేదా వెండి రంగు దుస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.