భారతదేశం, మార్చి 11 -- ఒంగోలులోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆటోరిక్షాల కోసం డిజిటలైజేషన్ చొరవలో భాగంగా ట్రాఫిక్ డిజిటల్ నంబర్ స్టిక్కర్లను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి. హర్షవర్ధన్ రాజు ఆవిష్కరించారు. ఇప్పుడు ఆటో ఎక్కిన తర్వాత ప్రయాణికులు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవచ్చు, ఫోటో తీసుకోవచ్చు. ఆటో డ్రైవర్, యజమాని పూర్తి వివరాలు వారి మొబైల్ ఫోన్లలో కనిపిస్తాయి.
ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం స్వీకరణకు అనుగుణంగా, ఒంగోలు పట్టణంలో ఆటోలకు ప్రత్యేక డిజిటల్ నంబర్ స్టిక్కర్లను అటాచ్ చేసే ప్రక్రియ ప్రారంభించాం. ఈ డిజిటల్ నంబర్లను కేటాయించడం ముఖ్య ఉద్దేశం ప్రయాణికులకు ఆటోల పూర్తి వివరాలను అందించడం, వారు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేలా చూడటం.' అని చెప్పారు.
ఈ వ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.