ఆచార్య చాణక్యుడి ఆర్థిక సూత్రాలు: డబ్బొస్తే సరిపోదు.. ఈ 3 విషయాలు తెలిస్తేనే అసలైన ధనవంతులు!
భారతదేశం, సెప్టెంబర్ 18 -- భారతీయ చరిత్రలో ఆచార్య చాణక్యుడిని అత్యున్నత దూరదృష్టి గల ఆర్థికవేత్తగా, తత్వవేత్తగా కొలుస్తారు. ఆయన అందించిన నీతి శాస్త్రం కేవలం శ్లోకాల సంకలనం మాత్రమే కాదు.. మనిషి దైనందిన జీవితాన్ని, ఆర్థిక ప్రణాళికను సరిదిద్దే అద్భుతమైన మార్గదర్శి. సాధారణ బాలుడైన చంద్రగుప్తుడిని మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా మార్చడంలో చాణక్యుడి వ్యూహాత్మక ఆలోచనే ప్రధాన పాత్ర పోషించింది. నేటి ఆధునిక కాలంలోనూ ఆయన చెప్పిన సూత్రాలు మనిషిని విజయపథంలో నడిపిస్తున్నాయి. ముఖ్యంగా సంపాదన, డబ్బు నిర్వహణపై చాణక్యుడు చెప్పిన సత్యాలు ఎప్పటికీ శిరోధార్యమే.
చాణక్య నీతి ప్రకారం, కష్టకాలంలో ఆపద్బాంధవుడిలా ఆదుకునేది ధనమే. అయితే కేవలం డబ్బు సంపాదించడం ఒక్కటే సరిపోదని, దానిని సరిగ్గా నిర్వహించడం కూడా రావాలని చాణక్యుడు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని వివరిస్తూ ఆయన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.