ఆగస్టు 8 నుంచి ఈ రాశుల వారి జీవితంలో శుభ పరిణామాలు.. మీ రాశి ఉందా?
భారతదేశం, జూలై 28 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇతర గ్రహాలతో సంయోగం కూడా ఏర్పడుతుంది. అలాంటప్పుడు మంచి ఫలితాలు, చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జ్యోతిష్యం ప్రకారం, కొన్ని గ్రహాల కలయిక అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కుజుడు, చంద్రుడి కలయికతో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. ఆగస్టు 8న ఏర్పడబోయే ఈ యోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. మరి మహాలక్ష్మి రాజయోగం ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఈ రెండున్నర రోజుల పాటు ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి వారికి ఈ మహాలక్ష్మి రాజయోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అలా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.