ఆగస్టు 24-30 వార ఫలాలు: ఈ రాశులకు అదృష్టం.. ఆర్థికంగా బలపడే అవకాశం!
భారతదేశం, ఆగస్టు 23 -- ఆగస్టు 24 నుంచి ఆగస్టు 30 వరకు రాబోయే ఈ వారం జ్యోతిష్య పరంగా అత్యంత కీలకం కానుంది. సూర్యుడు ప్రస్తుతం సింహ రాశిలో సంచరిస్తుండగా, ఆగస్టు 22నే బుధుడు కూడా సింహ రాశిలోకి ప్రవేశించాడు. మరోవైపు కన్యారాశిలో శుక్రుడు, మిథున రాశిలో కుజుడు ఉన్నారు.
ఇక కర్కాటక రాశిలో గురు సంచారం, మీన రాశిలో శని వక్ర స్థితిలో కొనసాగుతున్నాయి. ఈ వారం మధ్యలోనే శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్, చంద్రగ్రహణం వంటి అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ఖగోళ మార్పుల ప్రభావం పన్నెండు రాశుల వారి ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితాలపై ఎలా ఉండబోతుందో ఇప్పుడు పరిశీలిద్దాం.
ఈ వారం ఉద్యోగ రంగంలో పురోగతి ఉంటుంది. ఎప్పట్నుంచో నిలిచిపోయిన పనులు మళ్లీ వేగపడతాయి. అధికారుల మద్దతు లభిస్తుంది. అయితే ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు లేదా పెద్ద ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.