ఆగస్టు 18 నుంచి బుధ అస్తమయం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం తలుపుతడుతుంది!
భారతదేశం, ఆగస్టు 18 -- వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు అస్తమించడం కొన్ని రాశులకు అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో ఊహించని లాభాలతో పాటు ఆర్థిక వృద్ధి కనిపిస్తోంది.
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. బుధుడిని బుద్ధి, వ్యాపారం, సంభాషణ మరియు ఆర్థిక లావాదేవీలకు కారకుడిగా భావిస్తారు. ఆగస్టు 18, 2026 నుంచి బుధుడు సూర్యునికి అతి సమీపంలోకి చేరడంతో అస్తమించాడు. సెప్టెంబర్ 18 వరకు బుధుడు ఇదే స్థితిలో కొనసాగుతాడు. సాధారణంగా గ్రహం అస్తమించినప్పుడు దాని ప్రభావం కొంత మందగిస్తుంది.
ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు, కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ద్వాదశ రాశులపై దీని ప్రభావం భిన్నంగా ఉండనుంది. కొన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.