ఆగస్టు 11న శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని ధనలాభం, కెరీర్ లో ఊహించని అడుగులు!
భారతదేశం, ఆగస్టు 6 -- ధన సంపదలకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్ర గ్రహం నిర్దిష్ట కాలంలో తన రాశిని, నక్షత్రాన్ని మారుస్తుంటాడు. ఈ నేపథ్యంలో రాబోయే ఆగస్టు 11, 2026 న శుక్రుడు చంద్రుడికి చెందిన హస్త నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనసుకి, భావోద్వేగాలకు ప్రతీకగా భావిస్తారు.
శుక్రుడు భౌతిక సుఖాలు, సంపదను ప్రసాదిస్తాడు. ఈ ఇద్దరు బలమైన గ్రహాల కలయిక ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు రాబోతున్నాయి. అదృష్టం తోడు నిలిచి భారీగా ధనలాభం పొందే అవకాశం ఉంది. ఆ అదృష్ట రాశులు ఇక్కడ వివరంగా చూద్దాం.
వృషభ రాశి వారికి ఈ కాలాన్ని సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిలో అనూహ్యమైన మెరుగుదల కనిపిస్తుంది. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.