ఆగస్టు జ్యోతిష్య ఫలితాలు: 6 గ్రహాల సంచారంతో ఈ రాశుల వారికి బంగారు రోజులు!
భారతదేశం, జూలై 21 -- కొద్ది రోజుల్లోనే ఆగస్టు నెల ప్రారంభం కానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఈ నెల అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే 31 రోజుల్లో ఏకంగా ఆరు ప్రధాన గ్రహాల సంచారం (గోచారాలు) జరగబోతున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువుల చలనం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు రానున్నాయి. ఈ గ్రహాల కలయికతో వారి జీవితాల్లోకి సరికొత్త ఉత్సాహం, ఆర్థిక సమృద్ధి, సంతోషాలు వెల్లువెత్తుతాయని ప్రముఖ జ్యోతిష్యులు పండిత నరేంద్ర ఉపాధ్యాయ స్పష్టం చేస్తున్నారు.
ఆగస్టు మాసంలో ఏయే రాశుల అదృష్టం తలపులు తట్టనుంది, జ్యోతిష్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు దక్కనున్నాయో ఇక్కడ పరిశీలిద్దాం.
మేష రాశి వారికి ఆగస్టు నెల చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఉద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.