ఆగస్టులో పుట్టారా? మీలో దాగి ఉన్న ఈ 5 ప్రత్యేక లక్షణాలు తెలుసా!
భారతదేశం, జూలై 27 -- సంవత్సరంలోని మిగతా నెలలతో పోలిస్తే ఆగస్టు నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వ శైలే వేరుగా ఉంటుంది. వీరు ఎక్కడికి వెళ్లినా యిట్టె అందరి దృష్టిని ఆకర్షిస్తారు. అంకెలు, గ్రహాల గతులను విశ్లేషించే న్యూమరాలజీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెలలో జన్మించిన వారిలో అసాధారణమైన ఆత్మవిశ్వాసం, విషయాలను త్వరగా గ్రహించే శక్తి ఉంటాయి.
ఆగస్టులో పుట్టడం వల్ల వీరిపై సింహ, కన్య రాశుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వీరు ఎక్కడికెళ్లినా తమదైన ముద్ర వేస్తారు. ముఖ్యంగా సవాళ్లను స్వీకరించడం వీరికి ఇష్టం. తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే, వీరు వ్యవహరించే తీరు కారణంగా కొందరు అపార్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆగస్టులో పుట్టిన వారు ఎప్పుడూ ఇతరులను అనుసరించడానికి ఇష్టపడరు. పదే పదే నలుగురి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.