భారతదేశం, జూలై 31 -- పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. పుట్టిన నెల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పవచ్చు. భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను అంచనా వేయొచ్చు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు? ఈ రెండు నెలల్లో పుట్టిన వారి ప్రవర్తన, నిర్ణయాలు తీసుకునే తీరు కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. ఈ రెండు నెలల్లో మీరు పుట్టినట్లయితే, మీ వ్యక్తిత్వం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఆగస్టు నెలలో పుట్టిన వారు సహజ నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ పని చేసినా వారు ముందుండి నడిపిస్తారు. ఇలాంటి విషయాల్లో వారికి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.

ఆగస్టు నెలలో పుట్టిన వారికి సృజనాత్మకత ఎక్కువ. కొత్త ఆలోచనలు, వినూత్న పద్ధతులతో పనులు చేయడంలో ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. సాహిత్యం, కళలు, వ్యాపార రంగాల్లో బాగా...