ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్ములా-1 రేసింగ్ కార్ ఎగ్జిబిషన్.. RB14 హంగామా!
భారతదేశం, ఆగస్టు 18 -- విశాఖపట్నం వేదికగా ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజనీరింగ్ కళాశాల (A) గ్రౌండ్‌లో ఆస్తికరమైన కార్యక్రమం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ప్రపంచ ప్రసిద్ధ 'RB14 ఫార్ములా-1 రేసింగ్ కార్' (RB14 F1 Car) ప్రదర్శనను ఈ నెల 20న నిర్వహించనున్నారు.
ఏయూ బాస్కెట్‌బాల్ కోర్టులో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ బృహత్తర ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ ప్రదర్శనకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. వెంకట సుబ్బయ్య ఆవిష్కరించారు. ఏయూ యునైటెడ్ స్టూడెంట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. క్లబ్ నిర్వాహకులు అక్షయ్, యశ్వంత్, రవికాంత్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒక ఫార్ములా-1 రేసింగ్ కార్ అధికారికంగా ప్రదర్శించబడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.