ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే!
భారతదేశం, అక్టోబర్ 14 -- ఆంధ్రప్రదేశ్లో ఎంతగానో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరశంఖం మోగింది. రాష్ట్రంలో పురపాలక, మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు. నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వచ్చిందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. అంటే ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉంది. పట్టణ ప్రాంతాల నుంచి పల్లెల వరకు వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
మొదటి దశలో భాగంగా రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణ గడువు అక్టోబర్ 18 వరకు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన 19, ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 21 ఉండగా.. పోలింగ్ అక్టోబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.