ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. 19 పురపాలికల్లో ఎన్నికలు పెండింగ్
భారతదేశం, అక్టోబర్ 21 -- ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నడుమ అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో 19 పురపాలికలు మినహాయించి, మిగిలిన అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల ప్రక్రియను యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని పల్నాడు, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ల ఘట్టం రణరంగాన్ని తలపించడం, ఘర్షణలు చోటుచేసుకోవడంతో 19 స్థానిక సంస్థల ఎన్నికలపై అనిశ్చితి నెలకొంది. ఈ 19 పురపాలికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.