భారతదేశం, డిసెంబర్ 14 -- ఐఆర్సీటీసీ Magical Meghalaya Ex. Visakhapatnam టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో అద్భుతమైన ప్రదేశాలను చూసి రావొచ్చు. చిరపుంజి, గువాహటి, మావ్లిన్నాంగ్, ఖజిరంగ, షిల్లాంగ్‌లను చూడొచ్చు. 20 ఫిబ్రవరి 2026న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. బుక్ చేసుకుని వెళ్లవచ్చు. ఆరు రోజులు, 7 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది.
విశాఖపట్నం నుండి 6E - 6645/6882 విమానంలో 12:45 గంటలకు బయలుదేరుతారు. 06:50 గంటలకు గౌహతికి చేరుకుంటారు. గౌహతి విమానాశ్రయం నుండి పికప్ చేసుకుంటారు. హోటల్లో చెక్-ఇన్ అవుతారు. రాత్రి భోజనం చేసి బస చేస్తారు.
అల్పాహారం తర్వాత, హోటల్ నుండి చెక్-అవుట్ చేసి బాలాజీ ఆలయం, కామాఖ్య ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత షిల్లాంగ్‌కు ప్రయాణం అవుతారు. హోటల్లో చెక్-ఇన్ అవుతారు. షిల్లాంగ్‌లోనే రాత్రి భోజనం చేసి బస చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.