ఆంధ్రప్రదేశ్‌లో మరో గోల్డ్ మైన్.. కేజీఎఫ్ రేంజ్ నిక్షేపాలు.. వేలం వేసేందుకు సిద్ధం!
భారతదేశం, జూన్ 25 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా, ఖనిజ సంపదను వెలికితీసే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని గోల్డ్ మైనింగ్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట-బిసనాథం బంగారు బ్లాక్ (Chigurgunta-Bisanatham Gold Block)ను వేలం వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
చిత్తూరు జిల్లా పరిధిలోని ఈ ప్రాంతం దేశంలోనే అత్యంత కీలకమైన బంగారు నిక్షేపాలు కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ప్రసిద్ధ కోలార్ స్కిస్ట్ బెల్ట్ పొడిగింపులోనే ఈ చిగురుకుంట-బిసనాథం బ్లాక్ ఉంది. ఇక్కడి గనుల్లో లభ్యమయ్యే బంగారం అత్యంత నాణ్యమైనదిగానిపుణులు తేల్చారు.
గతంలో ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు సాగినప్పటికీ, కొన్ని కారణాల వల్ల నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.